విద్యార్థి అరవింద్ ఆత్మహత్య
కాకినాడ బ్యూరో, 07 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ :
- ‘అమ్మ ఒడి’ వచ్చాక ఇస్తామన్నా వినని కార్పొరేట్ గుండెలు
- తీవ్రంగా అవమానించి ఇంటికి పంపిన శ్రీ చైతన్య సిబ్బంది
- మనస్థాపనతో మొదటి సంవత్సరం విద్యార్థి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య
- తల్లిదండ్రుల ఆవేదన.. కుటుంబ సభ్యులతో శ్రీ చైతన్య ముట్టడి


