శ్రీ చైతన్యలో ఫీజు రాక్షసత్వం !
విద్యార్థి అరవింద్ ఆత్మహత్య కాకినాడ బ్యూరో, 07 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : 'అమ్మ ఒడి' వచ్చాక ఇస్తామన్నా వినని కార్పొరేట్ గుండెలు తీవ్రంగా అవమానించి ఇంటికి పంపిన శ్రీ చైతన్య సిబ్బంది మనస్థాపనతో మొదటి సంవత్సరం విద్యార్థి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య తల్లిదండ్రుల ఆవేదన.. కుటుంబ సభ్యులతో శ్రీ చైతన్య ముట్టడి