Thursday, September 10, 2026
spot_imgspot_img

ఇరవై రెండు ఎద్దులను అక్రమంగా తరలింపు

Must read

📰 Generate e-Paper Clip

ఐదుగురుపై కేసు నమోదు

కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 5:00 సమయంలో గండేపల్లి ఎస్సై వారి సిబ్బందితో గండేపల్లి లో వెహికల్ చెకింగ్ చేసుండగా టీజీ 12 T 4906 నెంబర్ గల లారీలో కొత్తవలస నుండి చిలకలూరిపేటకు ఎటువంటి ప్రాథమిక సదుపాయాలు (ఆహారం, నీరు) లేకుండా, అత్యంత ఇరుకుగా బంధించి, హింసిస్తూ గోవధ కోసం అక్రమ రవాణా చేస్తున్న ఇరవై రెండు ఎద్దులను స్వాధీనం చేసుకొని ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి ఇరవై రెండు ఎద్దులను సంరక్షణ నిమిత్తం వాటిని సమీపంలోని గోశాలకు క్షేమంగా తరలించారు. ఈ కేసును గండేపల్లి ఎస్సై యువి శివ నాగబాబు దర్యాప్తు చేస్తున్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.