Wednesday, October 28, 2026
spot_imgspot_img

తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా చవితి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో తూర్పుకాపు సంక్షేమ సమక్షంలో వినాయక ఆలయం వద్ద గణపతి పంచరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం బ్రాహ్మణోత్తములచే మంత్ర ఉత్సరణతో నూతన దంపతులిచే ఆదిగణపతి పూజా కార్యక్రమం ప్రారంభించి గణపతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణపతి మండపాన్ని రంగురంగుల పూలతో, కాగితాలతో విద్యుత్ దీపాలతో అలంకరణ చేసి ఈ అలంకరణ మధ్యలో ఆది గణపతి యొక్క పంచనవరాత్రి విగ్రహ మరియు కలసస్థాపన చేసి అక్కడ దీపారాధన చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సాయంత్రం బ్రాహ్మణోత్తములచే పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు పిల్లలు, పెద్దలు, భక్తులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.