గుంటూరు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పిడుగురాళ్ల రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. రైలు నెం. 12795/12796 బి.జెడ్.ఎ–ఎల్.పి.ఐ–బి.జెడ్.ఎ ఇంటర్‌సిటీ ఎంప్లాయీ స్పెషల్‌కు సెప్టెంబర్ 4...
17వ వర్ధంతి సందర్బంగా పులిచింతల జలాలతో అభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
పెదకూరపాడు, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జలయజ్ఞం అంటే గుర్తొచ్చేది ఒకేఒక్క నాయకుడు దివంగత...
పల్నాడు జిల్లా (నరసరావుపేట), 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నరసరావుపేట నియోజకవర్గంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU)లో నూతనంగా నిర్మించిన భవనాల ప్రారంభోత్సవం, మరికొన్ని నూతన భవనాల...
ఏడుగురు మృతిజీజీహెచ్‌లో క్షతగాత్రులను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ గుంటూరు తూర్పు ఇన్‌ఛార్జ్ షేక్ నూరి ఫాతిమాబాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చిలకలూరిపేట, 27 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి...
నరసరావుపేట, 24 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేరా యువ భారత్, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఖేలో...
సత్తెనపల్లి, 19 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పేకాట క్లబ్ పై వైసీపీ నేతలు డిఎస్పీ కి ఫిర్యాదు చేశారు. పేకాట క్లబ్ మూసివేసి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని...
చిలకలూరిపేటలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం
పలు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమలు మరియు నిత్యవసర సరుకులు, బియ్యం కూరగాయలు, పంపిణీ
చిలకలూరిపేట, 17 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ యూనియన్...
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
డాక్టర్ సిహెచ్. రత్నం మోహన్
చిలకలూరిపేట, 17 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేయాలని,...
వినుకొండ, 16 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కార్యాలయంలో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ అసోసియేషన్ సభ్యుల పిల్లలకు...
వివాహిత ఆత్మహత్యాయత్నం
కారంపూడి ఎస్‌ఐ వాసు సస్పెన్షన్
కారంపూడి, 13 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ‘నా మరణానికి ఎస్‌ఐ వాసు వేధింపులే కారణం’అంటూ ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకున్న వీడియో సోషల్ మీడియా...