QR కోడ్ డిజిటల్ పాస్‌తో క్షణాల్లో జర్నలిస్టుల గుర్తింపు
నకిలీ మీడియా పాస్‌లకు చెక్..
నెల్లూరు, భారత్ ప్రతినిధి : మీడియా ప్రతినిధుల గుర్తింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, సురక్షితంగా మార్చేందుకు నెల్లూరు ఎస్పీ...
విద్యార్థి అరవింద్ ఆత్మహత్య
కాకినాడ బ్యూరో, 07 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ :
'అమ్మ ఒడి' వచ్చాక ఇస్తామన్నా వినని కార్పొరేట్ గుండెలు
తీవ్రంగా అవమానించి ఇంటికి పంపిన శ్రీ చైతన్య సిబ్బంది
మనస్థాపనతో...
ఎమర్జెన్సీ అని వెళ్తే బెడ్ దొరకటం కలేనా?నిరాశతో ఇతర ఆసుపత్రులకు వెళుతున్న రోగులురిపోర్టుల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిందేరోగుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిజర్నలిస్టులకూ తప్పని తిప్పలు
మంగళగిరి, 07 ఆగష్టు 2026,...
స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభలు ఫిర్యాదుతో స్పందించిన రెవెన్యూ యంత్రాంగం
కొత్తవలస, 07 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ సర్వే...
విజయవాడ, భారత్ ప్రతినిధి న్యూస్ :
విజయవాడ బాప్టిస్ట్ నగర్‌లోని వైసీపీ దీక్షా శిబిరం దగ్గర ఉద్రిక్తత..
వైసీపీ నిరాహార దీక్షా శిబిరం దగ్గరకు వచ్చిన టీడీపీ నేతలు..
వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ నేతల నిరసన..
టీడీపీ నేతలను...
గుంటూరు, 07 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అగ్ని కుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్...
గుంటూరు, 06 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అతి తక్కువ ఫీజు తో "జర్నలిజంలో డిప్లొమా కోర్సు" చేసే మంచి అవకాశాన్ని సి.ఆర్. మీడియా అకాడమీ అందిస్తోందని ఛైర్మన్ శ్రీ...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం !
అమరావతి, భారత్ ప్రతినిధి న్యూస్ : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విధానంలో కీలక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్...
గుంటూరు నగర వీధి వ్యాపారుల సామాజిక-ఆర్థిక పరిస్థితులపై పరిశోధనకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ
గుంటూరు, 06 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వీధి వ్యాపారిగా జీవనోపాధి కొనసాగిస్తూనే ఉన్నత విద్యపై...
పెదకూరపాడులో ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కార్యక్రమం
పెదకూరపాడు, 06 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార...