గుంటూరు, 06 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనిగండ్ల, జిల్లా పరిషత్ ఉన్నత...
సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత
నగరంలో కోరిటపాడు, విద్యా నగర్ రోడ్డు లో ఈ నెల 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు ప్రత్యేక చిత్రకళా ప్రదర్శన
700 మంది కళాకారుల చిత్రాలతో...
యశోద హాస్పిటల్స్ వైద్యుల వెల్లడి
గుంటూరు. 05 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మారుతున్న ఆధునిక జీవనశైలి, తీవ్రమవుతున్న వాతావరణ కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మానవ మనుగడపై తీవ్ర ప్రభావం...
ఆధార్ అడ్రస్ లోనే ఓటు హక్కు కూడా కల్పించాలి
ఆప్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ టి. సేవకుమార్ ఈసీఐకి విజ్ఞప్తి
ఓటర్ వెబ్ సైట్ లో ఆధార్ సెర్చ్ ఆప్షన్ ఇవ్వాలని, ఆధార్ అడ్రస్...
గుంటూరు నగరపాలక సంస్థ ఖాళీ స్థలాలను పిల్లలు ఆడుకోవడానికి వీలుగా, ప్రత్యేక 'స్పోర్ట్స్ థీమ్' పార్కులుగా అభివృద్ధి చేయనున్నట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. మంగళవారం ఉద్యోగనగర్, వేణుగోపాల్ నగర్, మధురా...
కాకినాడ బ్యూరో, 03 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి : కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బార్ అండ్ రెస్టారెంట్ భవనాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్, కుడా వైస్...
గుంటూరు, 03 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి : ఆచార్య నాగార్జున విశ్వవిద్యా లయం స్వర్ణోత్సవాలు సెప్టెంబర్ 2న జరుగునున్నాయి. ఈ సందర్భంగా శాఖల వారీగా అలూమ్ని సమావేశాలు, గ్రాండ్ యూనివర్సిటీ అలూమ్ని...
గుంటూరు, 03 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి : స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై నటనాలయ అధ్యక్షుడు నీలం మందారావు ఆధ్వర్యంలో సోమవారం జాతీయ పతాక...
చెరుకుపల్లి, 03 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి : సామాన్య ప్రజలకు మేలైన ప్రయోజనాలు కల్పించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అమ్మకం కేంద్రాలను ప్రారంభించిందని రాష్ట్ర రెవిన్యూ...
కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదుపెమ్మసానిపై అంబటి ఏఐ వీడియోలను విడుదల చేయటం సిగ్గుచేటుగుంటూరు జిల్లాలో వైసీపీ కనుమరుగు.. ఉనికి కోసమే అంబటి నీచపు పాట్లుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేత్రత్వంలో...