Thursday, September 10, 2026
spot_imgspot_img

ఇబ్రహీంపట్నం సీఐ ఎ. సుబ్రహ్మణ్యంకు ఉత్తమ సేవా పథకం

Must read

📰 Generate e-Paper Clip

ఇబ్రహీంపట్నం, 15 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఇబ్రహీంపట్నం సీఐ ఎ. సుబ్రహ్మణ్యంకు ఉత్తమ సేవా పథకం లభించింది. శనివారం నగరంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు సమక్షంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఆయన పథకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా సీఐ సుబ్రహ్మణ్యంకు పలువురు అభినందనలు తెలిపారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.