Thursday, September 10, 2026
spot_imgspot_img

నా మరణానికి ఎస్‌ఐ వాసు వేధింపులే కారణం

Must read

📰 Generate e-Paper Clip

వివాహిత ఆత్మహత్యాయత్నం

కారంపూడి ఎస్‌ఐ వాసు సస్పెన్షన్‌

కారంపూడి, 13 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ‘నా మరణానికి ఎస్‌ఐ వాసు వేధింపులే కారణం’అంటూ ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్‌ గా మారింది. విచారణ పేరుతో అయ్యప్ప దంపతులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన ఎస్‌ఐ వాసు దంపతులను వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వెల్లువెతాయి. ఈ నేపధ్యంలో కారంపూడి ఎస్‌ఐ వాసు ను సస్పెండ్ చేస్తునట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.