నా మరణానికి ఎస్‌ఐ వాసు వేధింపులే కారణం
వివాహిత ఆత్మహత్యాయత్నం కారంపూడి ఎస్‌ఐ వాసు సస్పెన్షన్ కారంపూడి, 13 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ‘నా మరణానికి ఎస్‌ఐ వాసు వేధింపులే కారణం’అంటూ ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. విచారణ పేరుతో అయ్యప్ప దంపతులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన ఎస్‌ఐ వాసు దంపతులను వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వెల్లువెతాయి. ఈ నేపధ్యంలో కారంపూడి ఎస్‌ఐ వాసు ను సస్పెండ్ చేస్తునట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.