గుంటూరు, 03 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి : స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై నటనాలయ అధ్యక్షుడు నీలం మందారావు ఆధ్వర్యంలో సోమవారం జాతీయ పతాక...
చెరుకుపల్లి, 03 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి : సామాన్య ప్రజలకు మేలైన ప్రయోజనాలు కల్పించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అమ్మకం కేంద్రాలను ప్రారంభించిందని రాష్ట్ర రెవిన్యూ...
కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదుపెమ్మసానిపై అంబటి ఏఐ వీడియోలను విడుదల చేయటం సిగ్గుచేటుగుంటూరు జిల్లాలో వైసీపీ కనుమరుగు.. ఉనికి కోసమే అంబటి నీచపు పాట్లుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేత్రత్వంలో...
యశోద హాస్పిటల్స్ లో రోబోటిక్ సర్జరీలతో మెరుగైన క్యాన్సర్ చికిత్సలు
ఎంఆర్ లినక్ (MR Linac) సాంకేతికతతో అత్యంత కచ్చితమైన రేడియేషన్
ప్రాథమిక దశలో వ్యాధిని గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి నూరు శాతం విముక్తి
మారుతున్న జీవనశైలి,...
ఆగస్టు 17 నుంచి 24 అక్టోబర్ వరకు ప్లెట్ షెడ్యూల్ ప్రకటించిన ఎయిర్ ఇండియా
1) హైదరాబాద్ నుండి భోగాపురం మధ్య రోజూ 5 సర్వీసులు నడపనున్న ఎయిరిండియా.
2) బెంగళూరు నుండి భోగాపురం మధ్య...
వైద్యుడి నిర్లక్ష్యం కరణంగా ఓ నిండు ప్రాణం బలి
అనుమతులేని ఆసుపత్రిలో వైద్యం
45 రోజులు గడిచిన తర్వాత బాధితులపైనే ఫిర్యాదు చేసిన వైద్యుడు
ఇబ్రహీంపట్నం ఓ వైద్యశాల నిండు ప్రాణం తీసివేసిందంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. కొండపల్లి...
ఏపీ జేఏసీ అమరావతి హెచ్చరిక
ఆగస్టు 15లోగా మా సమస్యలు పరిష్కరించాలి
లేదంటే రాష్ట్రవ్యాప్త ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ
ఎన్నికలనాటి భరోసాలకు భిన్నంగా ప్రభుత్వ వైఖరి ఉందని విమర్శలు
ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.50 వేల కోట్ల బకాయిలు వెంటనే...
.ఏఐటీయూసీరాష్ట్రప్రధాన కార్యదర్శి ఎస్ . వెంకటసుబ్బయ్యపిలుపు
రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లను నిర్లక్ష్యం చేస్తూ వారి చేత వెట్టిచాకిరి చేయిస్తూ కనీస వేతనాలు అమలు చేయకుండా అన్యాయంగా వ్యవహరిస్తున్నదని ఏఐటీయూసీ రాష్ట్రప్రధాన కార్యదర్శి...
గుంటూరు, 02 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మాదకద్రవ్య రహిత భారతదేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ...
గుంటూరు, 02 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్: సాధారణంగా ఉద్యోగ విరమణ కార్యక్రమం అంటే రిటైర్ అవుతున్న వ్యక్తి డిపార్ట్మెంట్ లో పనిచేసే అధికారులను, ఉద్యోగులను, స్నేహితులను, బంధువులను పిలిచి, వారి...