Friday, September 11, 2026
spot_imgspot_img

సెప్టెంబర్ 2న ఏ.ఎన్.యు స్వర్ణోత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

గుంటూరు, 03 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి : ఆచార్య నాగార్జున విశ్వవిద్యా లయం స్వర్ణోత్సవాలు సెప్టెంబర్ 2న జరుగునున్నాయి. ఈ సందర్భంగా శాఖల వారీగా అలూమ్ని సమావేశాలు, గ్రాండ్ యూనివర్సిటీ అలూమ్ని మీట్ నిర్వహించనుంది. ఈ మేరకు విశిష్ట పూర్వ విద్యార్థి పురస్కారాలను ప్రదానం చేయనున్నామని రిజిస్టార్ సింహాచలం తెలిపారు. సోమవారం సంబంధిత బ్రోచర్లను విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.