Friday, September 11, 2026
spot_imgspot_img

వైసిపి నాయకులు తీరు మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెప్తాం

Must read

📰 Generate e-Paper Clip

కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ

కాకినాడ బ్యూరో, 31 జూలై 2026, భారత్ ప్రతినిధి : వైసిపి నాయకులు రాష్ట్రంలో వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇటువంటి నాయకులా గతంలో మనల్ని పాలించింది అన్నట్టుగా ఉందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వ్యాఖ్యానించారు. నేర చరిత్ర కలిగిన నాయకుడి అడుగుజాడల్లో నేరాలకు పాల్పడే తత్వంతో వైసిపి నాయకులు నడుస్తున్నారని,నిన్న ఒక మహిళ ఎస్సై పట్ల వైసిపి నాయకులు అనుసరించిన విధానమే వారి నేర ప్రవృత్తికి నిదర్శనమని అన్నారు. వైసీపీ వారిని సిస్టం ప్రకారం శిక్షించడం,, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం కొంచెం ఆలస్యం కావచ్చు కాని సరైన సమయంలో తగిన విధంగా తగిన గుణపాఠం చెప్తాం అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.