Thursday, October 29, 2026
spot_imgspot_img

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై ఉచిత స్క్రీనింగ్

Must read

📰 Generate e-Paper Clip

జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గా ప్రసాద్

గుంటూరు, 15 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి నివారించేందుకు సెప్టెంబర్ 16, బుధవారం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జిజిహెచ్)లో ఉచిత స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. పాప్‌స్మియర్‌తో పాటు ఆధునిక హెచ్ పి వి -డిఎన్ఏ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి జి జి హెచ్ లో గల నాట్కో బిల్డింగ్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అర్హత కలిగిన ప్రతి మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమతో పాటు మరో మహిళను కూడా తీసుకురావాలని సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గా ప్రసాద్ తెలియజేశారు. “నిర్లక్ష్యం వద్దు – ముందే గుర్తిద్దాం, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారిద్దాం” అని ఆయన పిలుపునిచ్చారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.