గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై ఉచిత స్క్రీనింగ్
జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గా ప్రసాద్ గుంటూరు, 15 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి నివారించేందుకు సెప్టెంబర్ 16, బుధవారం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జిజిహెచ్)లో ఉచిత స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. పాప్‌స్మియర్‌తో పాటు ఆధునిక హెచ్ పి వి -డిఎన్ఏ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి జి జి హెచ్ లో గల నాట్కో బిల్డింగ్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అర్హత కలిగిన ప్రతి మహిళ ఈ...