విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు దసరా ఉత్సవాలు
అక్టోబర్ 11న బాలా త్రిపురసుందరీదేవి
అక్టోబర్ 12న గాయత్రీదేవి అలంకరణ
అక్టోబర్ 13న అన్నపూర్ణాదేవి
అక్టోబర్ 14న మహాచండీదేవి
అక్టోబర్ 15న లలితా త్రిపురసుందరీదేవిగా దుర్గమ్మకు అలంకరణ
అక్టోబర్ 16న సరస్వతిదేవి అలంకరణ
అక్టోబర్ 17న మహాలక్ష్మీదేవి
అక్టోబర్ 18న దుర్గాదేవి అలంకరణ
అక్టోబర్ 19న మహిషాసురమర్థిని
అక్టోబర్ 20న రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దుర్గమ్మ దర్శనం.. సాయంత్రం కృష్ణా నదిలో హంస వాహనంపై తెప్పోత్సవం


