కొత్తవలస, 24 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విజయనగరం జిల్లా, కొత్తవలస (ఎస్. కోట) నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి చేతుల మీదుగా CHAMPIONS CUP 3.0 పోస్టర్ ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కె. సూర్య నూక రాజు మరియు వి. శ్రీనివాస రావు లతో పాటు, అసోసియేషన్ అధ్యక్షుడు మరియు కార్యదర్శి ప్రవీణ్ మరియు నరేష్ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.


