Friday, September 11, 2026
spot_imgspot_img

బెజవాడలో మళ్లీ పొలిటికల్ హైడ్రామా..!

Must read

📰 Generate e-Paper Clip

విజయవాడ, భారత్ ప్రతినిధి న్యూస్ :

  • విజయవాడ బాప్టిస్ట్ నగర్‌లోని వైసీపీ దీక్షా శిబిరం దగ్గర ఉద్రిక్తత..
  • వైసీపీ నిరాహార దీక్షా శిబిరం దగ్గరకు వచ్చిన టీడీపీ నేతలు..
  • వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ నేతల నిరసన..
  • టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు..
  • వైసీపీ, టీడీపీ నేతల పోటాపోటీ నినాదాలు..
  • జై జగన్ అంటూ వైసీపీ, జై లోకేష్ అంటూ టీడీపీ నేతల నినాదాలు

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.