బెజవాడలో మళ్లీ పొలిటికల్ హైడ్రామా..!
విజయవాడ, భారత్ ప్రతినిధి న్యూస్ : విజయవాడ బాప్టిస్ట్ నగర్‌లోని వైసీపీ దీక్షా శిబిరం దగ్గర ఉద్రిక్తత.. వైసీపీ నిరాహార దీక్షా శిబిరం దగ్గరకు వచ్చిన టీడీపీ నేతలు.. వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ నేతల నిరసన.. టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు.. వైసీపీ, టీడీపీ నేతల పోటాపోటీ నినాదాలు.. జై జగన్ అంటూ వైసీపీ, జై లోకేష్ అంటూ టీడీపీ నేతల నినాదాలు