Thursday, September 10, 2026
spot_imgspot_img

ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన GMC కమిషనర్ కె. మయూర్ అశోక్

Must read

📰 Generate e-Paper Clip

అల్లూరి సీతారామరాజు (ASR) అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి విచ్చేస్తున్న తరుణంలో GMC కమిషనర్ కె. మయూర్ అశోక్ విమానాశ్రయ పరిసరాలలో జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్కింగ్ సదుపాయాలు: సభకు విచ్చేసే ప్రజలు, అధికారుల వాహనాల కోసం కేటాయించిన పార్కింగ్ ప్రాంగణాల పర్యవేక్షణ, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు, పారిశుధ్యం లోపించకుండా తాగునీరు, తగినన్ని తాత్కాలిక టాయిలెట్ల సదుపాయం పై అధికారులకు సూచనలు చేశారు.

సభా ప్రాంగణం (స్టేజ్): గౌరవ ప్రధాని పాల్గొనే ప్రధాన వేదిక (Stage) డిజైన్, లైటింగ్, మరియు విఐపి ఏర్పాట్ల పరిశీలన.

పారిశుధ్య నిర్వహణ: ప్రాంగణమంతా రోడ్ల పరిశుభ్రత మరియు నిరంతర క్లీనింగ్ సిబ్బంది నియామకం, పర్యటనను అత్యంత విజయవంతం చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.