Wednesday, October 28, 2026
spot_imgspot_img

గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు

Must read

📰 Generate e-Paper Clip

 

గుంటూరు, 23 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : దసరా, దీపావళి పండగల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు, విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి-శ్రీకాకుళం రైలు అక్టోబర్ 6 నుంచి, నర్సాపూర్-చర్లపల్లి రైలు అక్టోబర్ 4 నుంచి, తిరువణ్ణామలై-నర్సాపూర్ రైలు అక్టోబర్ 5 నుంచి నవంబర్ నెలాఖరు వరకు నడుస్తాయి. ఈ రైళ్లకు నల్గొండ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, భీమవరం, తెనాలి తదితర స్టేషన్లలో హాల్టింగ్ ఉంది.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.