
గుంటూరు, 14 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు గోరంట్ల మెయిన్ రోడ్డు లో ఘనంగా బిఎస్ బ్యూటీ సెలూన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ ‘బిఎస్ సెలూన్’ స్పా, హెయిర్ ట్రీట్మెంట్, బ్యూటీ, మేకప్, హెడ్ మసాజ్, డీ- టాన్, హైడ్రో ఫేషియల్, టాటూస్ మొదలగునవి అత్యంత అధునాతన పరికరాలతోటి కస్టమర్ల కు సర్విస్ అందించడం జరుగుతుందని నిర్వాహకులు భాష మరియు శ్రీమతి ప్రభావతి తెలియచేశారు. గుంటూరు లోని యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమం లో మిత్రులు బంధువులు మరియు స్నేహితులు పాల్గొన్నారు.


