మియాపూర్ శిల్ప కాలనీ లోని కె.బి.ఆర్ ట్యూషన్ సెంటర్ లో స్నేహితుల రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు తమ మిత్రులకు ఫ్రెండ్ షిప్ బాండ్స్ కట్టి, స్నేహితుల రోజు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్
కె.బాల్ రెడ్డి, డైరెక్టర్ కె. విజయ లక్ష్మీ, వైస్ చైర్మన్ కె. గ్రీష్మ లిఖిత రెడ్డి విద్యార్థులు అందరికీ స్నేహితుల రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
కె.బి.ఆర్ ట్యూషన్ సెంటర్ లో ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు


