తాడేపల్లి, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ :
స్థానిక ఎన్నికలను ఎవరూ ఆషామాషీగా తీసుకోవద్దు..
ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావు..
మన కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలు..
అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తనతోనే ఉన్నాడనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలి
: వైఎస్ జగన్


