స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..

తాడేపల్లి, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ :  స్థానిక ఎన్నికలను ఎవరూ ఆషామాషీగా తీసుకోవద్దు.. ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావు.. మన కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలు.. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తనతోనే ఉన్నాడనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలి : వైఎస్ జగన్