గుంటూరు, 10 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి : గుంటూరు నగరం లోని పాత గుంటూరు డిఆర్ స్టేడియం సమీపంలోని ఎస్బిఐ బ్యాంక్ బ్రాంచ్ సమీపంలో నూతనంగా సోమవారం డెంటల్ హాస్పిటల్ ప్రారంభమైంది. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ నగ్మా కాశీనా తో పాటు పలువురు ఇతిహాజరయ్యారు హాస్పిటల్ ను లాంఛనంగా లాంచనంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. హాస్పిటల్లోని వివిధ డెంటల్ పరికరాలను ఆయన ఆరంభించారు. ఇబ్బంది ఉద్యోగులను అభినందించారు నగరంతో పాటు రాజధాని వాస్తులు అందరికీ ముఖ్యంగా పాత గుంటూరు ఓల్డ్ క్లబ్ రోడ్ లో పరిసర ప్రాంతాల్లో వాసులందరికీ దంత వైద్య సేవలను అందుబాటులోకి ఉంచడం పట్ల నమ్మ దంపతులను అభినందించారు. అలాగే పలువురు అతిధులు ఇచ్చేశారు. గుంటూరు నగర తూర్పు నియోజకవర్గం జిల్లా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ జనసేనతో పాటు స్థానిక నాయకులు వివిధ పార్టీ నాయకులు వైద్యరంగ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగ్మా తో పాటు అతిధులు మాట్లాడుతూ గుంటూరు తో పాటు రాజధాని వాసులు అంతా వైద్యశాలను పారదర్శకంగా ప్రణాళికంగా ప్రపంచ స్థాయి అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చారని ఆ సేవల్ని అందుబాటులోకి ఉంచాలని కోరారు. అనంతరం నగ్మా మీడియాతో మాట్లాడారు డెంటల్ హాస్పిటల్ ప్రారంభించిన సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ఆమె ప్రకటించారు.


