ఘనంగా సారా డెంటల్ హాస్పిటల్ ప్రారంభం
గుంటూరు, 10 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి : గుంటూరు నగరం లోని పాత గుంటూరు డిఆర్ స్టేడియం సమీపంలోని ఎస్బిఐ బ్యాంక్ బ్రాంచ్ సమీపంలో నూతనంగా సోమవారం డెంటల్ హాస్పిటల్ ప్రారంభమైంది. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ నగ్మా కాశీనా తో పాటు పలువురు ఇతిహాజరయ్యారు హాస్పిటల్ ను లాంఛనంగా లాంచనంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. హాస్పిటల్లోని వివిధ డెంటల్ పరికరాలను ఆయన ఆరంభించారు. ఇబ్బంది ఉద్యోగులను అభినందించారు నగరంతో పాటు రాజధాని వాస్తులు అందరికీ ముఖ్యంగా పాత గుంటూరు ఓల్డ్ క్లబ్...