స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల !
స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల ! అమరావతి, 14 అక్టోబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల మూడు దశల్లో ఎన్నికలు తొలి దశలో ఈ నెల 28న మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనుండగా, 30న ఫలితాలు వెల్లడించనున్నారు. రెండో దశలో నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 5న ఫలితాలు ప్రకటించనున్నారు. నవంబర్ 20న పంచాయతీ ఎన్నికలు.. అదే రోజున ఫలితాలు