BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 4:19 pm Posted by : Raghunath Rolla

స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల !

స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల !

అమరావతి, 14 అక్టోబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్:

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల

మూడు దశల్లో ఎన్నికలు తొలి దశలో ఈ నెల 28న మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనుండగా, 30న ఫలితాలు వెల్లడించనున్నారు.

రెండో దశలో నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 5న ఫలితాలు ప్రకటించనున్నారు.

నవంబర్ 20న పంచాయతీ ఎన్నికలు.. అదే రోజున ఫలితాలు