​గుంటూరు జిల్లా కూటమి జడ్పీటీసీ అభ్యర్థిగా గొరిగిపూడి సాత్విక నామినేషన్

​మహిళా సాధికారత, యువతకు ప్రాధాన్యత కల్పించడమే లక్ష్యం : కూటమి జడ్పీటీసీ అభ్యర్థి గొరిగిపూడి సాత్విక గుంటూరు, 23 అక్టోబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు, యువతకు పెద్దపీట వేస్తోందని, వారి ఆశీస్సులతోనే తాను జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు గొరిగిపూడి సాత్విక తెలిపారు. స్థానిక మండల ప్రజాపరిషత్ పరిధిలో, వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన సాత్విక గురువారం కూటమి తరఫున నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి...