ముగిసిన యూట్యూబర్ నందన విచారణ

విచారణలో తనకు ఏమీ తెలియదని నందన ఈ వ్యవహారం మొత్తం తన భర్త మధుకర్ చూసుకుంటాడని తెలిపిన నందన అన్ని ప్రశ్నలకు దాటవేత సమాధానాలు నందన భర్త మధుకర్ విచారణకు పిలిచే అవకాశం కేసులో అనేక కీలక ప్రశ్నలకు లభించని సమాధానం ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన ఇబ్రహీంపట్నం పోలీసులు విచారణ అనంతరం వివరాలు వెల్లడించిన ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం ఇబ్రహీంపట్నం, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : లండన్ ఉద్యోగాలు, వీసా మోసం ఆరోపణల...