టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసిన యువ నేత మాదల చైతన్య

గుంటూరు, 24 సెప్టెంబర్ 2026, భారత ప్రతినిధి న్యూస్ : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావును టీడీపీ యువ నాయకులు మాదల చైతన్య గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు. ​మాదల చైతన్య మాట్లాడుతూ.. పార్టీ పట్ల పల్లా శ్రీనివాసరావు నిబద్ధత, కార్యకర్తల పట్ల చూపే ఆప్యాయత, ప్రజాసేవలో ఆయన అంకితభావం ఎల్లప్పుడూ యువతకు స్ఫూర్తిదాయకమని...