మహిళా క్రికెట్ ప్రతిభకు వేదికగా విమెన్ ఏపీఎల్

తొలి మ్యాచ్‌కు టాస్ వేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, 19 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మంగళగిరిలో మహిళల ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (విమెన్ ఏపీఎల్) టీ20 క్రికెట్ పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నాలుగు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో మొత్తం 13 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్‌కు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళా క్రికెటర్ల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్...