రెండు రోజుల్లోనే రూ. 50 కోట్లు..!
బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘మీర్జాపూర్ ది మూవీ’ మూవీ రివ్యూ : ప్రముఖ వెబ్ సిరీస్ ఆధారంగా తెరకెక్కిన ‘మీర్జాపూర్ ది మూవీ’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం, రెండో రోజు కూడా అదే హవాను కొనసాగించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా రెండో రోజు దేశీయ మార్కెట్లో రూ. 31 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దీంతో రెండు రోజుల్లో భారత్‌లో దీని మొత్తం నెట్ కలెక్షన్లు రూ....