మళ్లీ పుడతామా ఏందీ.. ?

కరీంనగర్‌ యువత సమరభేరి సభలో కేటీఆర్‌ కరీంనగర్‌, 05 సెప్టెంబర్‌ 2026 : సమాజం యువత పాత్ర చాలా గొప్ప ది.. మీ పరిధి విశాలమైనది.. ఈ దేశం మీది.. భవిష్యత్తు మీది.. కాపాడుకోవాల్సి బాధ్యత కూడా మీదే. మీ పోరాటాలు కేవలం ఉద్యోగా లు, నోటిఫికేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వద్దనే ఆగిపోవద్దు. సమాజం గురించీ ఆలోచించాలి. మీతో పాటు సబ్బండ వర్ణాలను హామీల పేరు నమ్మించి నయవంచన చేసి ప్రభుత్వాలపై కదంతొక్కాలి. నిప్పుకణికలై మండాలె.. కాంగ్రెస్‌ను కాలిబూడిద చేసేదాకా వెంటపడాలె’ అని బీఆర్‌ఎస్‌...