విద్యార్థులకు న్యాయం చేస్తాం : ‎ఎమ్మెల్యే నసీర్

గుంటూరు, 10 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లాలో బీఎస్సీ ఎంఎల్ టీ & ఏఎహెచ్ ఎస్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని, గత జగన్ ప్రభుత్వంలో వైఫల్యాలు కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. గురువారం స్థానిక తూర్పు కార్యాలయంలో విద్యార్థులు ఎమ్మెల్యే నసీర్ని కలిసి వినతిపత్రం అందజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ‎నాలుగేళ్లలో పూర్తి కావాల్సిన బీఎస్సీ ఎంఎల్ టీ&...