రివ్యూలు కాదు.. రిజల్ట్ కావాలి : సీఎం చంద్రబాబు

గత సమావేశంలో నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కావాలన్న సీఎం ఈగోలు వద్దు.. ప్రజా సేవకులుగా ఉందాం.. 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచన • ఈగోలు లేకుండా ప్రజల కోసం పనిచేద్దాం. ప్రజా సేవకులుగా నిలుద్దాం. • సాధించింది చెబుదాం.. సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుదాం. • 7వ కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను కూడా చర్చించుకుని లక్ష్యానికి చేరువ అవుదాం. • ఈసారి లీడర్షిప్ అంశంపై కలెక్టర్ల సదస్సులో ప్రత్యేకంగా చర్చించాలని నిర్ణయించాం. • రాష్ట్ర పునర్ని్ర్మాణంలో...