నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు హాజరుకావాలి
మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు చిలకలూరిపేట, 10 సెప్టెంబర్ 2026 : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR-2026) కార్యక్రమంలో భాగంగా 'నో మ్యాపింగ్' మరియు 'అనామలీస్' సమస్యలపై నోటీసులు అందుకున్న పట్టణ ఓటర్లు ఈ నెల 11వ తేదీ (11.09.2026) లోపు మున్సిపల్ కార్యాలయంలో జరిగే విచారణకు విధిగా హాజరుకావాలని సహాయ ఓటరు నమోదు అధికారి, మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు ఒక ప్రకటనలో తెలిపారు. నోటీసులు అందుకున్న వారు తమ వెంట అవసరమైన ఆధారాలు, ధృవీకరణ పత్రాలను...