ఎన్నికల నోటిఫికేషన్‌ వరకు ఓటర్ల సవరణలు పరిగణనలోకి తీసుకోవాలి

ప్రజాసంఘాల నాయకుడు కొక్కెర శ్రీనివాస్‌ యాదవ్‌ [video width="848" height="478" mp4="http://bharathprathinidhi.com/wp-content/uploads/2026/09/VID-20260921-WA0005.mp4"][/video] గుంటూరు, 20 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే తేదీ వరకు ఓటర్ల జాబితాలో జరిగిన మార్పులు, చేర్పులు, తొలగింపులను పరిగణనలోకి తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకుడు కొక్కెర శ్రీనివాస్‌ యాదవ్‌ కోరారు. ఈ మేరకు ఈ నెల 18న రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమగ్రంగా వినతిపత్రం అందజేశామని తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికలకు 2025 డిసెంబరు 31 నాటికి ఉన్న అసెంబ్లీ ఓటర్ల...