పురుగుమందుల అక్రమాలపై విజిలెన్స్ దాడులు
రూ.7.40 లక్షల విలువైన 120 లీటర్లకు స్టాప్ సేల్ గుంటూరు, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల అక్రమ రవాణాపై గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కొరడా ఝళిపించారు. గుంటూరు-1 డివిజన్ జీఎస్టీ, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆర్.అగ్రహారంలోని శ్రీ పల్నాడు డైలీ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఎటుకూరు రోడ్డులోని మహీంద్రా సమ్మిట్ అగ్రో సైన్సెస్ లిమిటెడ్‌కు చెందిన అనుమానాస్పద పురుగుమందుల నిల్వలను అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించిన...