మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలి
: లీగ్ అధ్యక్షుడు డి శ్రీ కృష్ణ ప్రసాద్ బాపట్ల, 29 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎక్స్-సర్వీసెస్ లీగ్ అధ్యక్షుడు డి. శ్రీ కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎక్స్-సర్వీస్ లీగ్ ఆధ్వర్యంలో ఆదివారం బాపట్ల అక్బర్ పేటలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్ లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి లీగ్ అధ్యక్షుడు డి. శ్రీ కృష్ణ ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ...