పారదర్శకంగా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ : నగర కమిషనర్

సెప్టెంబర్ 23 నుండి అక్టోబరు 1 వరకు ఓటర్ల గుర్తింపు ప్రక్రియ గుంటూరు, 23 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (జి.ఓ.ఆర్ టి.నెం.1165, ఎంఏ&యు డి డిపార్ట్మెంట్) ప్రకారం గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని 76 డివిజన్లలో వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభమైందని, ఈ మొత్తం ప్రక్రియను 23 నుండి అక్టోబరు 1 వరకు అత్యంత...