మూడు నెలల తరువాత బాలిక కిడ్నాప్ కేసులో షేక్ జాన్ సైదా అరెస్ట్
నిందితుడు హర్యానాలోని కర్నూల్ లో పట్టుకున్న పోలీసులు పదో తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన జాన్ సైదా విద్యార్థులు కిడ్నాప్ పై హైకోర్టులో హైబియస్ కార్పస్ వేసిన బాలిక తండ్రి మూడు నెలలైనా బాలిక ఆచూకీ దొరక్కపోవడంపై హైకోర్టు ఆగ్రహం సాంకేతిక ఆధారాలతో నిందితుడి ఆచూకీ గుర్తింపు బాలిక ఆచూకీ లభించడంతో ఊపిరి పీల్చుకున్న గుంటూరు పోలీసులు గుంటూరు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు బాలిక కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన...