స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్దం కావాలి
గుంటూరు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్దం కావాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఎన్నికల విధులు కేటాయించబడిన ఆర్.ఓ, ఏ.ఆర్.ఓ (రిటర్నింగ్ ఆఫీసర్ , అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్) లను ఆదేశించారు. శనివారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల విధులు కేటాయించబడిన ఆర్.ఓ, ఏ.ఆర్.ఓలతో ఎన్నికల సంన్నద్దత పై ప్రత్యేక సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యల పై తగు ఆదేశాలు...