‘బిగ్‌బాస్ 10’ తెలుగు కు రంగం సిద్ధం.. హౌస్‌లోకి 16 మంది !
బిగ్ బాస్ అప్ డేట్స్ : తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బిగ్‌బాస్ తెలుగు 10’ గ్రాండ్ లాంచ్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తొమ్మిది సీజన్లతో ప్రేక్షకులను అలరించిన ఈ రియాలిటీ షో.. ఇప్పుడు పదో సీజన్‌తో మరింత గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ల్యాండ్‌మార్క్ సీజన్ కావడంతో ఈసారి కంటెస్టెంట్లు, టాస్కులు, కాన్సెప్ట్‌తో పాటు ప్రసార సమయాల్లోనూ కీలకమైన మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకంగా ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో ఎలాంటి...