ఓటరు జాబితా సవరణ నిర్దిష్ట సమయంలో పూర్తి కావాలి

గుంటూరు, 17 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఓటరు జాబితా సవరణ నిర్దిష్ట సమయంలో పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ అన్నారు. జాబితా సవరణ తదితర అంశాలపై గురువారం జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫారం 6, 7, 8 దరఖాస్తులు, ఫోటోల నాణ్యత, ఫోటోల అనుసంధానంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆగస్టు 30వ తేదీ...