పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అండ

శాసనసభ్యులు వనమాడి కొండబాబు కాకినాడ బ్యూరో, 23 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, పేద ప్రజలను సొంత కుటుంబ సభ్యులుగా భావించి, ఆపద సమయంలో అండగా నిలిచి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. బుధవారం శాసనసభ్యులు వారి స్వగృహం జగన్నాధపురం నందు నిర్వహించిన కార్యక్రమంలో కాకినాడ సిటీ నియోజకవర్గం స్థానిక 18వ డివిజన్ కి చెందిన గాదం మధుసూదన్ రావు...