ఘనంగా కొరిటపాడు వాకింగ్ ట్రాక్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం
గుంటూరు, 25 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరులోని కొరిటపాడు వాకింగ్ ట్రాక్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నూతన అధ్యక్షుడుగా సింగంశెట్టి కోటేశ్వరరావు, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే గల్లా మాధవి ఇతర నాయకులు పాల్గొని నూతన పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడారు. వాకింగ్ ట్రాక్ లు, పార్కులు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే క్షేత్రాలు అని చెప్పారు. వాకింగ్ ట్రాక్...