కమిషనర్ అధికార పార్టీకి రబ్బర్ స్టాంప్ గా వ్యవహరిస్తున్నారు !

కమిషనర్ తో మున్సిపల్ ఎన్నికలపై అభ్యంతరాలు తెలిపిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు జిల్లా, 24 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలలో అధికార పార్టీ నియంత్రత్వం మరియు విచ్చలవిడితనంతో పాటు కమిషనర్ అధికార పార్టీకి రబ్బర్ స్టాంప్ గా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కార్పోరేటర్లు, డివిజన్...