ఉత్తమ నెలవంక.. బాపట్ల సూర్యలంక..!

'బెస్ట్ బీచ్ గా బాపట్ల' ఎంపిక వటం పట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ హర్షం అపురూప నెలవంకగా నిలిచిన బాపట్ల సూర్యలంక సముద్ర తీరం బాపట్ల, 29 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్: రాష్ట్రస్థాయిలో ఉత్తమ బీచ్ గా ఎంపికవటం ఎంతో గర్వకారణంగా ఉందని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతోనే బాపట్ల సూర్యలంకకు ఈ స్థాయి అర్హత లభించిందని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల సందర్భంగా...